SSC GD Constable Recruitment 2025 – Apply Online For 25487 Vacancies Notification

 



SSC లో 25487 GD కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 25487 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Staff Selection Commission (SSC)

Constable GD Vacancies 2025

Posts NameConstable GD In BSF, CRPF, CISF, SSB, ITBP, SSF, Assam Rifles
Advt No.SSC GD Constable Examination 2026
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy25487 Posts


దరఖాస్తు చేయు విధానం / SSC GD Constable Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.


💼 
పోస్టుల వివరాలు / SSC GD Constable Vacancy Details :

  • పోస్టు పేరు : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
  • పోస్టుల సంఖ్య : 25487
Forceమొత్తం ఖాళీలు
BSF616
CISF14,595
CRPF5,490
SSB1,764
ITBP1,293
Assam Rifles1,706
SSF23
మొత్తం25,487

📅 ముఖ్యమైన తేదీలు / SSC GD Constable Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01-12-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 31-12-2025, 23:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01-01-2026
  • దరఖాస్తులో దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు : 08-01-2026 నుండి 10-01-2026 వరకు
  • పరీక్ష తేదీ : ఫిబ్రవరి – ఏప్రిల్ 2026

⏳ వయోపరిమితి / SSC GD Constable Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 23 Years
  • Age Limit as on : 01 January 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / SSC GD Constable Qualification :

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / SSC GD Constable Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : ఫిసికల్ టెస్ట్ (PET / PST)
  • స్టేజ్-3 : మెడికల్ పరీక్ష.
  • స్టేజ్-4 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / SSC GD Constable Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 60 Minutes
SubjectsQuestionsMarks
General Intelligence & Reasoning2040
GK/GA2040
Maths2040
English/Hindi2040

🏃‍♂️ ఫిసికల్ టెస్ట్ / SSC GD Constable (PET / PST) :

Physical Efficiency Test (PET) – పరుగుపరీక్ష :

పురుషులు

  • 5 కిమీ – 24 నిమిషాల్లో పూర్తి చేయాలి
    (లడాఖ్ అభ్యర్థులకు: 1.6 కిమీ – 7 నిమిషాలు)

మహిళలు

  • 1.6 కిమీ – 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలి
    (లడాఖ్ అభ్యర్థులకు: 800 మీ – 5 నిమిషాలు)

Physical Standard Test (PST) – శారీరక కొలతలు :

Height

  • పురుషులు: 170 సెం.మీ
  • మహిళలు: 157 సెం.మీ
  • SC/ST మరియు కొన్ని కేటగిరీలకు తగ్గింపు ఉంది

Chest (పురుషులకు మాత్రమే)

  • 80 సెం.మీ + 5 సెం.మీ విస్తరణ
  • ST, హిల్ ఏరియా మొదలైన వారికి సడలింపు ఉంటుంది

Weight

  • ఎత్తు & వయసు ప్రకారం నిబంధనల ప్రకారం

💰 జీతం / SSC GD Constable Salary :

  • SSC GD Constable Pay Scale : 
    • SSC లో కానిస్టేబుల్ జీతం : Level-3 (రూ.21,700 – రూ. 69,100) (7th CPC ప్రకారం)

💳 దరఖాస్తు ఫీజు / SSC GD Constable Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
  • SC/ST/Ex-Servicemen/Female అభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

 

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా SSC లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Join My Channel

Apply Online Link

Official Notification

Official Website

🖥️

Post a Comment

Previous Next

نموذج الاتصال