BOI Credit Officer Recruitment 2025 – Apply Online For 514 Vacancies

 

BOI 
లో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) లో క్రెడిట్ ఆఫీసర్స్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 514 పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Bank of India (BOI)

Credit Officer Vacancies 2025

Posts NameCredit Officer
Advt No.2025–26/01
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy514 Posts


💼 పోస్టుల వివరాలు / BOI Credit Officer Vacancy Details :

  • పోస్టు పేరు : క్రెడిట్ ఆఫీసర్స్.
  • పోస్టుల సంఖ్య : 514
పోస్టు పేరుస్కేల్మొత్తం ఖాళీలు
Credit OfficerSMGS-IV36
Credit OfficerMMGS-III60
Credit OfficerMMGS-II418
మొత్తం514

📅 ముఖ్యమైన తేదీలు / BOI Credit Officer Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-12-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 05-01-2026, 23:59 గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 05-01-2026
  • CBT అడ్మిట్ కార్డ్ విడుదల : తర్వాత తెలియజేస్తారు
  • పరీక్ష తేదీ : తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / BOI Credit Officer Age Limit :

పోస్టుకనీస వయస్సుగరిష్ఠ వయస్సు
MMGS-II25 సంవత్సరాలు35 సంవత్సరాలు
MMGS-III28 సంవత్సరాలు38 సంవత్సరాలు
SMGS-IV30 సంవత్సరాలు40 సంవత్సరాలు
  • Age Limit as on : 01 November 2025
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / BOI Credit Officer Qualification :

విద్యార్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

📝 ఎంపిక విధానం / BOI Credit Officer Selection Process :

  • స్టేజ్-1 : వ్రాత పరీక్ష (CBT)
  • స్టేజ్-2 : ఇంటర్వ్యూ
  • స్టేజ్-3 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్టేజ్-4 : మెడికల్ పరీక్ష.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.

📊 పరీక్ష నమూనా / BOI Credit Officer Exam Pattern :

  • Negative Marking : 1/4th
  • Time Duration : 120 Minutes
విభాగంప్రశ్నలుమార్కులు
English Language2525
Reasoning2525
Quantitative Aptitude2525
Professional Knowledge7575
మొత్తం150150

💰 జీతం / BOI Credit Officer Salary :

గ్రేడ్జీతం స్కేలు
MMGS-II₹64820 – 2340 (1) – 67160 – 2680 (10) – 93960
MMGS-III₹85920 – 2680 (5) – 99320 – 2980 (2) – 105280
SMGS-IV₹102300 – 2980 (4) – 114220 – 3360 (2) – 120940

💳 దరఖాస్తు ఫీజు / BOI Credit Officer Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.850/-
  • SC/ST/PwBD అభ్యర్థులకు Rs.175/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / BOI Credit Officer Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 

కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా BOI లో క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Teligram Chanal

Whatsapp Chanal

Inastragram

Post a Comment

Previous Next

نموذج الاتصال