India Post GDS Recruitment 2026 – Apply Online For 30000+ Vacancies Notification

 



ఇండియా పోస్ట్ లో 30000+ GDS పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2026 విడుదల

ఇండియా పోస్ట్ లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ 30000+ పోస్టుల వివరాలు & విద్యా అర్హత & ఎంపిక విధానం & పరీక్ష నమూనా , సిలబుల్స్ & జీతం/పే స్కేల్  & ఆన్‌లైన్ దరఖాస్తు చేయు విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Indian Postal Department

Gramin Dak Sevaks (GDS) Vacancies 2026


Posts NameGramin Dak Sevaks (GDSs) – Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM)/Dak Sevaks
Advt No.17-37/2025-GDS (Pt.I) Online Engagement Schedule-I, January 2026
Eligibility CriteriaA Citizen of India
Recruitment TypeCentral Government Jobs
Job LocationAll India
Total Vacancy30000+ Posts


💼 పోస్టుల వివరాలు / India Post GDS Vacancy Details :

  • పోస్టు పేరు : గ్రామీణ డాక్ సేవక్ (GDS).
  • పోస్టుల సంఖ్య : 30000+
Post NameVacancy
Gramin Dak Sevak (GDS)30000+ Posts

📅 ముఖ్యమైన తేదీలు / India Post GDS Important Dates :

  • One Time Registration : 31-01-2026 నుండి 14-02-2026 (సాయంత్రం 5 గం వరకు)
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 02-02-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 16-02-2026, 17:00గంటల వరకు
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 16-02-2026
  • అప్లికేషన్ సవరణ అవకాశం (Modification) : 18-02-2026 నుంచి 19-02-2026
  • మెరిట్ లిస్ట్: తర్వాత తెలియజేస్తారు

⏳ వయోపరిమితి / India Post GDS Age Limit :

  • Minimum Age Required : 18 Years
  • Maximum Age Limit : 40 Years
  • Age Limit as on : 16 February 2026
  • Relaxation in the upper age limit will be applicable as per Government Rule (03 years for OBC, 05 Years for SC / ST, additional 10 years for PwD etc.
  • Calculate Your Age : Use Age Calculator

🎓 అర్హతలు / India Post GDS Qualification :

విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

📝 ఎంపిక విధానం / India Post GDS Selection Process :

  • స్టేజ్-1 : 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
  • స్టేజ్-2 : డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

💰 జీతం / India Post GDS Salary :

  • Branch Postmaster (BPM):  ₹12,000 – ₹29,380 నెలకు
  • Assistant Branch Postmaster (ABPM) / Dak Sevak : ₹10,000 – ₹24,470 నెలకు

➕ అదనపు ప్రయోజనాలు

  • ప్రతి సంవత్సరం 3% వార్షిక పెరుగుదల (Annual Increment)
  • Dearness Allowance (DA)
  • GDS Gratuity
  • Service Discharge Benefit Scheme (NPS తరహా పింఛన్ పథకం)

💳 దరఖాస్తు ఫీజు / India Post GDS Application Fee : 

  • General,OBC,EWS అభ్యర్థులకు Rs.100/-
  • SC/ST/PwBD/Female/Transwomenఅభ్యర్థులకు Rs.0/-
  • చెల్లింపు విధానం : BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ద్వారా చివరి తేదీ లోపు చెల్లించాలి.

🖥️ దరఖాస్తు చేయు విధానం / India Post GDS Online Application Process :

  • దరఖాస్తు ఎలా చేయాలి: దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ , దశ 2 – లాగిన్ చేయండి. ఈ రెండు దశలను దరఖాస్తు పూర్తి చేయాలి.

దశ 1 – రిజిస్ట్రేషన్ ప్రక్రియ :

  • క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి.
  • కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను నమోదు చేసుకోవడానికి కొత్త పేజీ కనిపిస్తుంది.
  • మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌కు OTP పంపబడుతుంది, నింపి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

దశ 2 – లాగిన్ :

  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పోస్ట్‌ను ఎంచుకోండి.
  • అభ్యర్థి విద్యార్హతను బట్టి విద్యార్హతలు మొదలైన ఇతర వివరాలను పూరించండి.
  • అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని (ఇంగ్లీష్ లేదా హిందీలో) JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్తించే విధంగా పరీక్ష రుసుమును చెల్లించండి.
  • అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ను రికార్డుల కోసం ప్రింట్ తీసుకోండి.

 Subscribe To Youtube 

Join WhatsApp Channel

Join Teligram channel

Instragram


కింది ఇవ్వబడిన Download Official Notification & Apply Online Link ద్వారా ఇండియా పోస్ట్ లో GDS రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకోగలరు. 👇

Apply Online Link

Official Notification

Official Website

Post a Comment

Previous Next

نموذج الاتصال